IPL, RR vs RCB : రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓటమి పాలు...ఈసారి కూడా కప్ పోయింది...అభిమానులకు తప్పని నిరాశ..కోహ్లీ ఫ్యాన్స్కు తీరని కల..
IPL 2024 ఎలిమినేటర్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
IPL 2024 ఎలిమినేటర్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో రాయల్స్ క్వాలిఫయర్ 2కి చేరుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.

All is 𝙒𝙚𝙡𝙡 when Po𝙒𝙚𝙡𝙡 is there 😎
Rajasthan Royals ease out the nerves with a 4️⃣ wicket victory 🩷
With that, they move forward in the quest for glory 🙌
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/brrzI8Q3sZ
— IndianPremierLeague (@IPL) May 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 22, 2024 11:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

