HC On Dhoni's Contempt Petition: ఎంఎస్ ధోని ధిక్కార పిటిషన్, పిఎస్ అధికారి సంపత్ కుమార్‌కు 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించిన మద్రాస్ హైకోర్టు
ఐపిఎస్ అధికారి జి.సంపత్ కుమార్‌కు సుప్రీంకోర్టుపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై క్రికెటర్ ఎంఎస్ ధోని దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌లో ఐపిఎస్ అధికారి సంపత్ కుమార్‌కు మద్రాస్ హైకోర్టు 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన కోర్టును శిక్ష తగ్గించాలని అప్పీల్ చేసుకోవడంతో ఆయన అప్పీల్ అనుమతిస్తూ శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేసింది.

Here's Live Law Tweet
#MadrasHC sentences IPS Officer Sampath Kumar to 15 days simple imprisonment in a contempt petition moved by cricketer @msdhoni However, suspends sentence for 30 days allowing appeal #MSDhoni#ContemptPetition#IPLScandal pic.twitter.com/G1ggX38yWV
— Live Law (@LiveLawIndia) December 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 15, 2023 12:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).