Cricket World Cup: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్.. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ.. క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా.. ఇప్పటికే అహ్మదాబాద్ కు చేరుకున్న టీమిండియా
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మోదీ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరిత్రాత్మకమైన ఈ మ్యాచ్ కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
Newdelhi, Nov 17: గుజరాత్ (Gujarat) లోని అహ్మదాబాద్ (Ahmedabad) లో మోదీ స్టేడియం (Modi Stadium) వేదికగా భారత్-ఆస్ట్రేలియా (Ind Vs Aus) మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరిత్రాత్మకమైన ఈ మ్యాచ్ కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, ప్రపంచ విజేత టైటిల్ కోసం జరిగే ఈ పోరును వీక్షించేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారట. ఈ మ్యాచ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతారని నివేదికలు చెబుతున్నాయి. మోదీతో పాటూ క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవుతారని తెలుస్తోంది.
PM Modi to attend final of ODI World Cup 2023 to watch India play: Reports
Read More: https://t.co/Ae3XjcuXJT#NarendraModi #worldcup #ODIWorldCup #ODIWorldCup2023 #RohitSharma #India #Cricket #indiancricket #INDvsNZ #ICCWorldCup2023 #SportsNews pic.twitter.com/Iep1vcNal7
— Republic (@republic) November 16, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 17, 2023 08:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

