శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ "హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఇష్టం అని.. నేను ఇక్కడికి మొదటిసారి వచ్చినపుడు సిటీ అంత పెద్దగా లేకుండేది. ఇప్పుడు చూస్తే ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్‌గా ఉంది" అన్నారు.
Here's Video
ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ - ముతయ్య మురళీధరన్
శ్రీలంక క్రికెటర్ ముతయ్య మురళీధరన్ బయోపిక్ 800 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ "హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఇష్టం అని.. నేను ఇక్కడికి మొదటిసారి వచ్చినపుడు సిటీ అంత పెద్దగా లేకుండేది. ఇప్పుడు చూస్తే… pic.twitter.com/4mtk0p28SJ
— Telugu Scribe (@TeluguScribe) October 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)