Fire Accident At Kerala: కేరళలో షాకింగ్ సంఘటన.. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన బాణసంచా, 25 మందికి పైగా గాయాలు, వీడియో

మ్యాచ్ చూస్తుండగా ప్రమాదవశాత్తూ ప్రేక్షకులపైకి దూసుకెళ్లింది బాణసంచా . కేరళలోని మలప్పురం అరీకోడ్‌లో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘటన జరిగింది.

Fire Accident At Kerala: కేరళలో షాకింగ్ సంఘటన.. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన బాణసంచా, 25 మందికి పైగా గాయాలు, వీడియో
Fireworks Accident Injures Over 25 Spectators During Match at Kerala(X)

మ్యాచ్ చూస్తుండగా ప్రమాదవశాత్తూ ప్రేక్షకులపైకి దూసుకెళ్లింది బాణసంచా(Fire Accident At Kerala). కేరళలోని మలప్పురం అరీకోడ్‌లో జరిగిన ఓ ఫుట్‌బాల్(Football Match) మ్యాచ్‌లో ఘటన జరిగింది.

బాణసంచా ప్రమాదంలో(Fire accident) సుమారు 25 మందికి పైగా ప్రేక్షకులకు గాయాలు అయ్యాయి. ఒక చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

దారుణం, కట్నం తీసుకురాలేదని భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన భర్త, ఆరోగ్యం క్షీణించడంతో నిజాలు వెలుగులోకి, అత్తింటివారిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇక మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలోని గంగో పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న ఒక మహిళ తన అత్తమామలపై షాకింగ్ ఆరోపణ చేసింది. తమ కట్నం డిమాండ్ తీర్చకపోవడంతో అత్తమామలు తనకు హెచ్ఐవి సోకిన ఇంజక్షన్ఇ చ్చారని బాధితురాలు తెలిపింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 307, గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం మరియు వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Fireworks Accident Injures Over 25 Spectators During Match at Kerala

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 19, 2025 08:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).