Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన శ్రేయాన్ష్ త్రివేది, 200 మీటర్ల T37 ఈవెంట్‌లో పతకం సాధించిన చాంఫియన్
ఆసియా పారా గేమ్స్‌లో భారత్ అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. తాజాగా ఐదుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన శ్రేయాన్ష్ త్రివేది పురుషుల 200 మీటర్ల T37 ఈవెంట్‌లో 25.26 సెకన్లతో కాంస్యం గెలుచుకున్నాడు. ఇండోనేషియాకు చెందిన సప్టోయోగో పూర్నోమో 23.34 సెకన్లతో స్వర్ణం సాధించగా, సౌదీ అరేబియాకు చెందిన అలీ యూసఫ్ అల్-నఖ్లీ 24.75 సెకన్లతో రజతం సాధించాడు.
- Read in
- తెలుగు

Here's News
SHREYANSH TRIVEDI WINS BRONZE IN 200m AT #AsianParaGames2022
5-time National Champion Shreyansh Trivedi wins 🥉 in 200m T37 with a timing of 25.26s.
📷: Shreyansh while leaving for Hanghzou (credit: IG) pic.twitter.com/W91Anv96Nd
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) October 25, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 25, 2023 11:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).