Sribagh Pact: నేటితో శ్రీ బాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు, వికేంద్రీకరణ ఆకాంక్షను తెలియజేస్తూ శ్రీబాగ్ ఒడంబడిక 85వ సంస్మరణ దినోత్సవాలను జరుపుకున్న నేతలు
నేడు శ్రీ బాగ్ ఒప్పందం కుదిరిన ఈ రోజు . ఈ సందర్భంగా కర్నూలు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, తిరుపతి, శ్రీ సత్యసాయి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇంచార్జిలు, ప్రజలతో కలిసి మానవహారంగా ఏర్పడి ప్రజాకూటమికి మద్దతు తెలిపారు.శ్రీభాగ్ సంస్మరణం దినోత్సవాన్ని జరుపుకుంటూ విద్యార్థులు మానవహార ప్రదర్శన నిర్వహించారు. నాయకులూ. శ్రీబాగ్ సంస్మరణ రోజుని గుర్తు చేస్తూ వికేంద్రీకరణ ఆకాంక్షను తెలియజేసారు.
1937 నవంబర్ 16న వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి గురించి మొట్టమొదటి సారి ప్రస్తావించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించేందుకు కుదిరిన ఒప్పందమే ఈ శ్రీబాగ్ ఒడంబడిక. ఈ వికేంద్రీకరణ సారాంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా నేడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీ బాగ్ ఒప్పందం అమలు ద్వారానే రాయలసీమ అభివృద్ధి:ఎంపీ సంజీవ్ కుమార్ ..#mpsanjeevkumar pic.twitter.com/OqglisdxuR
— mpsanjeevkumar (@mpsanjeevkumar) November 16, 2022
వికేంద్రీకరణ శ్రీ బాగ్ ఒప్పందం ద్వారా ఆమోదించబడింది pic.twitter.com/zI7uXNEQeS
— ms_unicorn (@ms_unicorn78) November 16, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 16, 2022 03:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

