CM Jagan YSR Kadapa Tour: వేల్పులలో సచివాలయ కాంప్లెక్స్‌ ప్రారంభించిన సీఎం జగన్, కాంప్లెక్స్ ద్వారా అన్ని ప్రభుత్వ సంక్షేమ భవనాలు ఒకే ప్రాంగణంలోకి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వేముల మండలంలోని వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.

CM Jagan YSR Kadapa Tour: వేల్పులలో సచివాలయ కాంప్లెక్స్‌ ప్రారంభించిన సీఎం జగన్, కాంప్లెక్స్ ద్వారా అన్ని ప్రభుత్వ సంక్షేమ భవనాలు ఒకే ప్రాంగణంలోకి
CM YS Jagan inaugurated the secretariat complex in Velpula (Photo-Video Grab)

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వేముల మండలంలోని వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అనంతరం సచివాలయ కాంప్లెక్స్‌ సముదాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ పరిశీలించారు.ఈ కాంప్లెక్స్ ద్వారా వేల్పుల గ్రామంలో ఒకే ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ సంక్షేమ భవనాలు అందుబాటులోకి రానున్నాయి.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 01, 2022 06:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).