AP DCM Pawan Kalyan At Tirumala: తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని పిలుపు..
గత 11 రోజులుగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ నేడు తిరుమలలో విరమించారు. ఈ సందర్భంగా ఆయన అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన స్వామి వారి దర్శనం చేసుకునేందుకు వచ్చారు.
గత 11 రోజులుగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ నేడు తిరుమలలో విరమించారు. ఈ సందర్భంగా ఆయన అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన స్వామి వారి దర్శనం చేసుకునేందుకు వచ్చారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం విషయంలో కలత చెంది ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. 11 రోజులు పాటు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని పేర్కొన్నారు.
తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూ ఘటనపై 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ https://t.co/cORx1yYvV4 pic.twitter.com/3q1TGjWCEg
— Telugu Scribe (@TeluguScribe) October 2, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 02, 2024 09:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

