Vij, July 26:  ఏపీలోని అల్లూరి జిల్లా.మారేడుమిల్లి మండలం,సున్నంపాడు వద్ద విద్యుత్ సిబ్బంది సాహసం చేశారు. ఎడతెరిపి లేని వర్షాలకు అంధకారంలో ఉన్నా నూరుపూడి గ్రామానికి విద్యుత్ ఇచ్చేందుకు వెళ్లిన సిబ్బంది అవే విద్యుత్ వైర్ల సహాయంతో వాగును దాటాల్సి వచ్చింది. వైర్ల సహాయంతో వాగును దాటి నూర్పిడి గ్రామంలో విద్యుత్ మరమ్మత్తులు చేసి విద్యుత్ సరఫరా అందించారు రామయ్య. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏపీ అసెంబ్లీలో నవ్వులు పూయించిన చంద్రబాబు,80 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు, నిల్చోబెట్టి మరీ..వీడియో

Here's Video:

అల్లూరి జిల్లా.మారేడుమిల్లి మండలం,

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)