AP Coronavirus: గిరిజన సంక్షేమ పాఠశాలలో కరోనా కల్లోలం, తాజాగా 1,398 మందికి కరోనా వైరస్, ఏపీలో కరోనాతో ఒకేరోజు 9 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 9417 యాక్టివ్ కేసులు
ఏపీలో గత 24 గంటల్లో 31,260 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,398 మందికి పాజిటివ్‌గా నిర్థారణ (COVID-19 positive cases) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,05,946 మందికి కరోనా వైరస్ సోకింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 787 మంది క్షేమంగా డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 8,89,295 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది (Covid Deaths) మరణించగా, ఇప్పటివరకు 7,234 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9417 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 1,51,77,364 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
AP Covid Update
#COVIDUpdates: 03/04/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,03,051 పాజిటివ్ కేసు లకు గాను
*8,86,400 మంది డిశ్చార్జ్ కాగా
*7,234 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,417#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/FHCCXsDTqJ
— ArogyaAndhra (@ArogyaAndhra) April 3, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 03, 2021 08:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

