Corona in AP: ఏపీలో కొత్తగా 800 మందికి కరోనా, 9 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 8,754 యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 46,558 పరీక్షలు నిర్వహించగా.. 800 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,54,663కి చేరింది. 24 గంటల వ్యవధిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 46,558 పరీక్షలు నిర్వహించగా.. 800 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,54,663కి చేరింది. 24 గంటల వ్యవధిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,228కి చేరింది. రాష్ట్రంలో 1,178 మంది కోలుకోవడం ద్వారా ఇప్పటివరకు 20,31,681 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,754 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
Andhra Pradesh reports 800 fresh #COVID cases, 1,178 recoveries, and 09 deaths in the past 24 hours.
Active cases: 8,754
Total recoveries: 20,31,681
Death toll: 14,228 pic.twitter.com/ATdD8W9HG7
— ANI (@ANI) October 6, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 06, 2021 05:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

