నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో గేదల అచ్చియమ్మ అనే వృద్ధురాలు పోలవరం కుడి కాలువ దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమీపంలో ఉన్న హైవే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వృద్దురాలిని కాలువ నుంచి బయటికి తీసారు.
నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో గేదల అచ్చియమ్మ అనే వృద్ధురాలు పోలవరం కుడి కాలువ దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమీపంలో ఉన్న హైవే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వృద్దురాలిని కాలువ నుంచి బయటికి తీసారు. @APPOLICE100 @dgpapofficial pic.twitter.com/7xxsSuufi5
— EAST GODAVARI DISTRICT POLICE (@EGDISTPOLICE) August 23, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)