Andhra Pradesh Road Accident: కావలి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి, ఏడుమందికి తీవ్ర గాయాలు

నెల్లూరు - గిద్దలూరు నుంచి చెన్నైకి వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కావలి నేషనల్ హైవే రుద్రకోట వద్ద వెనుకనుండి అతివేగంతో వెళ్లి కంటైనర్ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మొత్తం 40 మంది ఉండగా వారిలో ఏడుగురికి గాయాలు అయ్యాయి, ఒకరు మృతి చెందారు.

Andhra Pradesh Road Accident: కావలి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి, ఏడుమందికి తీవ్ర గాయాలు
Andhra Pradesh Road Accident: APSRTC Bus hit Container Lorry from behind in Nellore One person died Watch Video

నెల్లూరు - గిద్దలూరు నుంచి చెన్నైకి వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కావలి నేషనల్ హైవే రుద్రకోట వద్ద వెనుకనుండి అతివేగంతో వెళ్లి కంటైనర్ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మొత్తం 40 మంది ఉండగా వారిలో ఏడుగురికి గాయాలు అయ్యాయి, ఒకరు మృతి చెందారు.  హైదరాబాద్‌లో కారు బీభత్సం వీడియో ఇదిగో, కారును ఢీకొట్టి పలుమార్లు పల్టీలు కొడుతూ..

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 07, 2024 01:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).