Andhra Pradesh: మద్యం మత్తులో పాముతో చెలగాటం, గంట సేపు పాముతో ఆటలు, చివరికి సీన్ కట్ చేస్తే?

ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఫుల్లుగా తాగిన మందుబాబు నాగరాజు, ప్రాణాంతకమైన త్రాచుపాముతో ఆటలాడాడు. మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక గంట సేపు పాముతో ఇష్టం వచ్చినట్లు ఆడాడు. నాగరాజు చేష్టలతో విసిగిపోయిన ఆ పాము చివరికి కాటేసింది.

Andhra Pradesh: మద్యం మత్తులో పాముతో చెలగాటం, గంట సేపు పాముతో ఆటలు, చివరికి సీన్ కట్ చేస్తే?
snake bite(Video Grab)

Andhra Pradesh, July 25:  ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఫుల్లుగా తాగిన మందుబాబు నాగరాజు, ప్రాణాంతకమైన త్రాచుపాముతో ఆటలాడాడు. మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక గంట సేపు పాముతో ఇష్టం వచ్చినట్లు ఆడాడు. నాగరాజు చేష్టలతో విసిగిపోయిన ఆ పాము చివరికి కాటేసింది.

దీంతో అప్పుడు కానీ ఆ పామును వదల్లేదు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు ఎంత చెప్పిన వినకుండా పాముతో గంటసేపు ఆటలాడగా స్థానికులు దీనిని వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఢిల్లీలో స్పైడర్‌ మ్యాన్‌’ అరెస్ట్‌, కారు బానెట్‌పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేసినందుకు భారీగా ఫైన్, వీడియో ఇదిగో..

Here's Video:

Andhra Pradesh: In a bizarre and dangerous incident, a young man named Nagaraju from Kadiri in Sathyasai district found himself in the hospital after deciding to play with a cobra while intoxicated.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 25, 2024 11:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).