Tirupathi: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో దారుణం, మహిళా డాక్టర్‌పై రోగి దాడి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కొట్టిన రోగి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి స్విమ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ డాక్టర్ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి ఆసుపత్రి మంచానికి ఉండే స్టీల్ ఫ్రేమ్‌కేసి ఆమె తలను బాదాడు ఓ రోగి. వెంటనే స్పందించిన సహచర డాక్టర్లు ఆ రోగి బారి నుండి బాధిత డాక్టర్‌ను కాపాడారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి స్విమ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ డాక్టర్ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి ఆసుపత్రి మంచానికి ఉండే స్టీల్ ఫ్రేమ్‌కేసి ఆమె తలను బాదాడు ఓ రోగి. వెంటనే స్పందించిన సహచర డాక్టర్లు ఆ రోగి బారి నుండి బాధిత డాక్టర్‌ను కాపాడారు.
ఎమర్జెన్సీ వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ఓ మహిళా డాక్టర్‌పై రోగి బంగార్రాజు ఒక్కసారిగా వెనక నుంచి దాడిచేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు బాధిత డాక్టర్. నిందితుడి చేతిలో కనుక ఆయుధం ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని బాధిత డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, మురికి నీటిలో కడుగుతున్న అన్న క్యాంటీన్ ప్లేట్లు, తణుకులో వెలుగులోకి వచ్చిన ఘటన
Here's Video:
एक और जूनियर डॉक्टर पर हुआ हमला,
देखें CCTV फुटेज कोलकाता के आरजी कर मेडिकल कॉलेज एवं अस्पताल में एक महिला पीजी डॉक्टर की जघन्य हत्या के खिलाफ देश भर में प्रदर्शन हो रहे हैं
इसी बीच तिरुपति SVIMS अस्पताल से हैरान करने वाला CCTV फुटेज सामने आया है, जहां एक जूनियर रेजिडेंट पर एक… pic.twitter.com/haAnYGIUzm
— Live Dainik (@Live_Dainik) August 27, 2024
Assault on ER Intern in SVIMS TIRUPATI
Just look at the audacity of the man trying to grab the female doctor in front of everyone
This is exactly why doctors are demanding Central protection act ! @APPOLICE100 pic.twitter.com/VEuG02BzQa
— Dr.Dhruv Chauhan (@DrDhruvchauhan) August 25, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 27, 2024 12:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

