Detonator Blast In Kadapa: కడపలో దారుణం, డిటోనెటర్లు పేలి వీఆర్ఏ నరసింహ మృతి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామం బాంబుల మోతతో దద్దరిల్లింది. వీఆర్ఏ నరసింహ ఇంట్లో డిటోనేటర్లు పేలడంతో నరసింహ మృతి చెందాడు.

Detonator Blast In Kadapa: కడపలో దారుణం, డిటోనెటర్లు పేలి వీఆర్ఏ నరసింహ మృతి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Andhra Pradesh VRA died in detonators blast at ysr district(video grab)

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామం బాంబుల మోతతో దద్దరిల్లింది. వీఆర్ఏ నరసింహ ఇంట్లో డిటోనేటర్లు పేలడంతో నరసింహ మృతి చెందాడు.

నరసింహ నిద్రిస్తున్న సమయంలో మంచం కింద డిటోనేటర్లు పేలడంతో అక్కడికక్కడే మృతి చెందగా మృతి భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 30, 2024 12:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).