Viral Video: పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళల యత్నం.. చిత్తూరులో షాకింగ్ ఘటన (వీడియో)
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తాతిరెడ్డి పల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళలు యత్నించడం కలకలం సృష్టించింది.
Chittoor, Oct 26: చిత్తూరు (Chittoor) జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తాతిరెడ్డి పల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళలు యత్నించడం కలకలం సృష్టించింది. అయితే, అలా చేస్తున్న మహిళలను కొందరు స్థానికులు పక్కకు లాగేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ (Viral Video) గా మారాయి. కాగా, భూ వివాదం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు సమాచారం.
బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళల యత్నం..
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తాతిరెడ్డి పల్లి గ్రామం ఘటన
మహిళలను పక్కకు లాగేసిన కొందరు స్థానికులు
సోషల్ మీడియాలో వైరలైన దృశ్యాలు
రెండు వర్గాల మధ్య భూ వివాదం నేపథ్యంలో ఉద్రిక్తత#Chittoor #LandIssue… pic.twitter.com/nbDUnifjS7
— BIG TV Breaking News (@bigtvtelugu) October 26, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 26, 2024 10:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

