కులం పేరుతో దూషిస్తూ వేధిస్తున్నారు అని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులపై కానిస్టేబుల్ శంకర్ నాయక్ అనే కానిస్టేబుల్ ఆందోళనకు దిగారు. సీఐ తీరుకు నిరసనగా ఎక్సైజ్ ఆఫీసు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఘటన చోటు చేసుకోగా కులం పేరుతో దూషించడమే కాకుండా సంబంధం లేని విధులు అప్పగిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కానిస్టేబుల్ శంకర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు శంకర్ నాయక్.  ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి, వైరల్‌గా మారిన వీడియో..సీసీటీవీ వీడియో వైరల్

Constable Shankar Nayak allegation against Excise CI

కులం పేరుతో దూషిస్తూ వేధిస్తున్నారు..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)