Dead Body In Parcel: ఆర్థిక సాయం కోసం అప్లై చేస్తే డెడ్ బాడీ వచ్చింది... ఇంటికి వచ్చిన పార్శిల్‌లో మృతదేహం, భయాందోళనకు గురైన స్థానికులు..వీడియో

పశ్చిమగోదావరి - యండగండిలో పార్శిల్‌లో డెడ్ బాడీ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తన ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవా సమితిని యండగండికి చెందిన మహిళ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేశారు.

Dead Body In Parcel: ఆర్థిక సాయం కోసం అప్లై చేస్తే డెడ్ బాడీ వచ్చింది... ఇంటికి వచ్చిన పార్శిల్‌లో మృతదేహం, భయాందోళనకు గురైన స్థానికులు..వీడియో
Dead body found in parcel delivered to home at Andhra pradesh(X)

పశ్చిమగోదావరి - యండగండిలో పార్శిల్‌లో డెడ్ బాడీ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తన ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవా సమితిని యండగండికి చెందిన మహిళ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేశారు.

అయితే సేవా సమితి వారు విద్యుత్ సామగ్రి పంపుతున్నట్లు సదరు మహిళకు క్షత్రియ సేవా సమితి నుంచి సమాచారం అందింది. ఈ మేరకు యండగండికి పార్మిల్ పంపారు. కానీ పార్మిల్లో గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ ఉంది. మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జిల్లా ఎస్పీకి వెంటనే ఫిర్యాదు చేశారు.  బాలకృష్ణ నా తమ్ముడు కాదు అన్న, నా కన్నా రెండేళ్లు పెద్ద, నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు, వీడియో ఇదిగో.

dead body delivered in parcel at andhra pradesh

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 20, 2024 12:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).