Vij, Aug 17: తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి విషయం రచ్చచెక్కగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బయట నిరసన చేస్తూనే ఉన్నారు వాణి.
తన నివాసంలోకి బలవంతంగా చొరబడ్డారంటూ వాణిపై గతంలో MLC దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు వాణి. ముందుగా MLC శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చి తర్వాతే తనకు ఇవ్వాలని సూచించారు. దీంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
Here's Video:
MLC దువ్వాడ శ్రీనివాస్ నివాసం బయట నిరసన చేపడుతోన్న దువ్వాడ వాణికి 41 నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన టెక్కలి SI.
నోటీసులు తీసుకునేoదుకు నిరాకరించిన వాణి.
ముందుగా MLC శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చి తర్వాతే తనకు ఇవ్వాలని సూచించిన వాణి .
తన నివాసంలోకి బలవంతంగా చొరబడ్డారంటూ వాణిపై గతంలో… pic.twitter.com/FOBQWsTIwp
— ChotaNews (@ChotaNewsTelugu) August 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)