Andhra Pradesh: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. పంటపొలాలు, తోటలపై దాడి, లక్షల్లో ఆస్తి నష్టం, వీడియో ఇదిగో

ఆంధ్రప్రదేశ్‌లోని కురుపాం మండలం పూతికవలసలో పంటపొలాలు, తోటలపై గజరాజుల దాడి. 3 ఎకరాల కర్బూజ, పామాయిల్ పంటను పూర్తిగా నాశనం చేశాయి ఏనుగులు .

Andhra Pradesh: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. పంటపొలాలు, తోటలపై దాడి, లక్షల్లో ఆస్తి నష్టం, వీడియో ఇదిగో
Elephant Rampage in Parvathipuram Manyam District(X)

ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh)కురుపాం మండలం పూతికవలసలో పంటపొలాలు, తోటలపై గజరాజుల దాడి. 3 ఎకరాల కర్బూజ, పామాయిల్ పంటను పూర్తిగా నాశనం చేశాయి ఏనుగులు(Elephant Rampage).

అప్పు చేసి పంట వేశామని, చేతికి అంది వచ్చే సమయంలో ఏనుగులు పంటను నాశనం చేశాయని, దాదారు రూ.3 లక్షల వరకు నష్టపోయామని బాధితుల ఆవేదన. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరిన రైతులు(Parvathipuram Manyam District).

ఓ వైపు భక్తుల పుణ్యస్నానాలు మరోవైపు ప్రేమజంట రాసలీలలు.. సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద అపచారం, నెటిజన్ల తీవ్ర విమర్శలు 

ఇక మరో వార్తను పరిశీలిస్తే ఓవైపు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలు చేస్తుండగా మరోవైపు ప్రేమ జంట రాసలీలలు కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం పుష్కర ఘాట్ పరిసరాల వద్ద శివరాత్రి సందర్భంగా భక్తుల పుణ్య స్నానాలు చేస్తుండగా.. నదీ పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రేమ జంటలు విచ్చలవిడిగా ప్రవర్తించడం విమర్శలకు దారి తీసింది.

Elephant Rampage in Parvathipuram Manyam District

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 01, 2025 01:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).