శంకర్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. రాజమండ్రి వేదికగా ఇవాళ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా స్పెషల్ గెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు లక్ష మంది వరకు మెగా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 40 ఎకరాల స్థలంలో ఈవెంట్ నిర్వహిస్తుండగా రాజమండ్రి రూరల్ వేమగిరిలో స్టేజ్ రెడీ అయింది. డ్రగ్స్ కొనడం..అమ్మడం నేరం, ఎవరైనా వినియోగిస్తుంటే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకి సమాచారం అందించాలని ఎన్టీఆర్ వీడియో మెస్సేజ్

Game Changer pre-release event at Rajahmundry

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)