నేడు రంగంపేటకు వెళ్లనున్నారు హీరో మంచు మనోజ్. జల్లికట్టులో పాల్గొననున్నారు మనోజ్. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లనుండటంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. ఇప్పటికే యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు, మంచు విష్ణు ఉండటంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అందరిలో నెలకొంది. వీడియో ఇదిగో, డాకు మహారాజ్ సినిమాను తిలకించిన పురందేశ్వరి, బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు
Hero Manoj to participate in Jallikattu
నేడు రంగంపేటకు మంచు మనోజ్..
జల్లికట్టులో పాల్గొననున్న మనోజ్
మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లనున్న మనోజ్
ఇప్పటికే యూనివర్సిటీ వద్ద ఉన్న మోహన్ బాబు, మంచు విష్ణు
దీంతో మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు pic.twitter.com/speZ3YA7bN
— BIG TV Breaking News (@bigtvtelugu) January 15, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)