Andhrapradesh Shocker: యువతిపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య, గంజాయికి బానిసై దారుణానికి తెగబడ్డ భార్యభర్తలు!

ఏపీలోని తిరుపతిలో దారునం చోటు చేసుకుంది. విద్యావంతులైన భార్యాభర్తలు గంజాయికి బానిసలై దారుణానికి ఒడిగట్టారు. తిరుపతి పద్మావతి వర్సిటీలో న్యాయవిద్య చదివిన యువతి, ప్రణవ కృష్ణ ఫ్రెండ్స్. ప్రణవ ఇంటికి యువతి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో ప్రణవ, ఆమె భర్త కిశోర్‌ యువతికి గంజాయి అలవాటు చేశారు.

Andhrapradesh Shocker: యువతిపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య, గంజాయికి బానిసై దారుణానికి తెగబడ్డ భార్యభర్తలు!
Husband rapes a young woman..Wife took the video, shocking insident at Tirupathi of Andhra Pradesh

Vij, July 27: ఏపీలోని తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. విద్యావంతులైన భార్యాభర్తలు గంజాయికి బానిసలై దారుణానికి ఒడిగట్టారు. తిరుపతి పద్మావతి వర్సిటీలో న్యాయవిద్య చదివిన యువతి, ప్రణవ కృష్ణ ఫ్రెండ్స్. ప్రణవ ఇంటికి యువతి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో ప్రణవ, ఆమె భర్త కిశోర్‌ యువతికి గంజాయి అలవాటు చేశారు.

ఆ తర్వాత ఆ యువతిని భర్త రేప్ చేయగా భార్యే వీడియోలు తీసింది. తర్వాత ఆమెను బెదిరించి రూ.5లక్షలు తీసుకున్నారు. ఇటీవల కాబోయే భర్తకు వీడియోలు పంపడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దారుణం.. ప్రియురాలిని దూరం చేసిందని యువతిని కత్తితో పొడిచి చంపిన ఉన్మాది, వీడియో ఇదిగో

Here's Tweet:

యువతిపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య!

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 27, 2024 01:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).