Pawan Kalyan Tweet: ఏపీ రాజధానిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికేనా అంటూ ట్వీట్
ఏపీ రాజధానిపై వైసీపీ నేతలు (YCP Leaders) చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘‘దేనికి గర్జనలు?... విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? .
ఏపీ రాజధానిపై వైసీపీ నేతలు (YCP Leaders) చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘‘దేనికి గర్జనలు?... విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? . దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా?. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా?. మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా?. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా?’’ అంటూ పవన్ (Janasena chief) ట్వీట్ చేశారు.
దేనికి గర్జన..? pic.twitter.com/KdvyzsU4Ix
— JanaSena Party (@JanaSenaParty) October 10, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 10, 2022 08:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

