ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ముప్పాళ్ళలో వినాయక విగ్రహ ఏర్పాట్లలో కరెంట్ షాక్‌కు గురై ఈర్ల లక్ష్మయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  70 అడుగుల ఖైరతాబాద్ గణేశ్, ఎక్స్‌క్లూజివ్ వీడియో, దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)