Pawan Kalyan Slams Jagan: వీడియో ఇదిగో, మీ నాన్న లాగా, నీలాగా దొచేయడానికి మా దగ్గర డబ్బుల్లేవు, సీఎం జగన్‌పై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్
జగన్.. నువ్వు ఉపాధి అవకాశాలు కల్పించవు, పరిశ్రమలు రానివ్వవు, పారిశ్రామికవేత్తలను బతకనివ్వవు. ఎవరైనా కంపెనీ పెడితే నీ ఎమ్మెల్యేలు లంచాలు కావాలని పీడించేస్తారు. యువత ఎక్కడికి వెళ్ళాలి.. తెలంగాణకి వెళ్తే వాళ్ళేమో మీ ఆంధ్ర వాళ్లు దోచేశారు.. దొబ్బేయండి అని తిడుతున్నారు. మీ నాన్న లాగా, నీలాగా దొచేయడానికి మా దగ్గర డబ్బుల్లేవు. మేము మా నేల లోనే బతకాలి - పవన్ కళ్యాణ్

Video
జగన్.. నువ్వు ఉపాధి అవకాశాలు కల్పించవు, పరిశ్రమలు రానివ్వవు, పారిశ్రామికవేత్తలను బతకనివ్వవు. ఎవరైనా కంపెనీ పెడితే నీ ఎమ్మెల్యేలు లంచాలు కావాలని పీడించేస్తారు. యువత ఎక్కడికి వెళ్ళాలి.. తెలంగాణకి వెళ్తే వాళ్ళేమో మీ ఆంధ్ర వాళ్లు దోచేశారు.. దొబ్బేయండి అని తిడుతున్నారు. మీ నాన్న లాగా,… pic.twitter.com/Unwv7jYP3c
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 13, 2023 10:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).