Psycho Hulchul In Vijayawada: విజయవాడలో సైకో హల్చల్, స్థానికులపై దాడికి ప్రయత్నం, కట్టేసి కొట్టిన ప్రజలు..వీడియో ఇదిగో

విజయవాడ పాతబస్తీ వించిపేటలో సైకో హల్చల్ చేశారు. పాతబస్తీ పంజా సెంటర్‌కి సమీపంలో నైజాం గేట్ సెంటర్లో ఓ సైకో స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తూ అలజడి సృష్టించాడు.వించి పేటలో టిఫిన్ బండి నడుపుకునే స్థానిక మహిళ సరుకుల కోసం షాప్‌కి వస్తే.. ఒక్కసారిగా ఆ మహిళ పై పడి దాడి చెయ్యబోయడు.వెంటనే ఆ మహిళ భయంతో పరుగులు తీస్తుంటే అది గమనించిన స్థానికులు దుండగుడిని పట్టుకొని ప్రక్కనే ఉన్న స్తంబానికి కట్టి దేహశుద్ధి చేశారు.

Psycho Hulchul In Vijayawada: విజయవాడలో సైకో హల్చల్, స్థానికులపై దాడికి ప్రయత్నం, కట్టేసి కొట్టిన ప్రజలు..వీడియో ఇదిగో
Psycho hulchul in Vijayawad(video grab)

విజయవాడ పాతబస్తీ వించిపేటలో సైకో హల్చల్ చేశారు. పాతబస్తీ పంజా సెంటర్‌కి సమీపంలో నైజాం గేట్ సెంటర్లో ఓ సైకో స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తూ అలజడి సృష్టించాడు.వించి పేటలో టిఫిన్ బండి నడుపుకునే స్థానిక మహిళ సరుకుల కోసం షాప్‌కి వస్తే.. ఒక్కసారిగా ఆ మహిళ పై పడి దాడి చెయ్యబోయడు.వెంటనే ఆ మహిళ భయంతో పరుగులు తీస్తుంటే అది గమనించిన స్థానికులు దుండగుడిని పట్టుకొని ప్రక్కనే ఉన్న స్తంబానికి కట్టి దేహశుద్ధి చేశారు. దసరా...ట్రాఫిక్ రూల్స్‌పై ప్రతిజ్ఞ చేపించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మద్యం తాగి వాహనాలు నడపరాదని ప్రజలకు విన్నపం

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 12, 2024 01:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).