కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో సంక్రాంతి విందు ఇచ్చింది ఓ ఫ్యామిలీ. యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాజేటి సత్యభాస్కర్ ఏకైక కుమార్తె హరిణ్యకి గత ఏడాది విజయవాడకు చెందిన సాకేత్ తో వివాహం జరిగింది. సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడిని ఆహ్వానించి పసందైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు సత్యభాస్కర్. వీడియో ఇదిగో, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కోడి పందేలు, మూడు రోజుల పాటు డే అండ్ నైట్ కోడి పందెంల నిర్వహణ
Sankranthi Recipe: 469 food items to son-in-law in Andhra Pradesh
కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో సంక్రాంతి విందు..
యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాజేటి సత్యభాస్కర్ ఏకైక కుమార్తె హరిణ్యకి గత ఏడాది విజయవాడకు చెందిన సాకేత్ తో వివాహం
సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడిని ఆహ్వానించి పసందైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసిన సత్యభాస్కర్ pic.twitter.com/OvWDXLwR36
— BIG TV Breaking News (@bigtvtelugu) January 14, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)