Sexual Harassment Of School Girls: పలాసలో విద్యార్ధినులపై లైంగిక వేధింపులు, ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోని వైనం, తల్లిదండ్రుల ఆగ్రహం
శ్రీకాకుళం జిల్లా పలాసలో పాఠశాల విద్యార్థినిలకు లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. కాశిబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు అదే అదే తరగతికి చదువుతున్న దేవేంద్ర అనే విద్యార్థి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో పాఠశాల విద్యార్థినిలకు లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. కాశిబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు అదే అదే తరగతికి చదువుతున్న దేవేంద్ర అనే విద్యార్థి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లినా... లైంగిక వేధింపులపై స్పందించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే దేవేంద్ర అనే విద్యార్థి పై చట్టపరంగా చర్యలు తీసుకుని ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని కోరారు.
Here's Video:
శ్రీకాకుళం...
పలాసలో పాఠశాల విద్యార్థినిలకు లైంగిక వేధింపులు
కాశిబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు అదే అదే తరగతికి చదువుతున్న దేవేంద్ర అనే విద్యార్థి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లినా... లైంగిక… pic.twitter.com/qegVgit2fm
— Telangana Awaaz (@telanganaawaaz) August 24, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 24, 2024 12:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

