TDP, BJP, Jana Sena Alliance: ఈ నెల 17న మూడు పార్టీల ఉమ్మడి సభకు ప్రధాని మోదీ రాక..5 సంవత్సరాల తర్వాత మరోసారి NDA కూటమిలోకి టీడీపీ

పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో అమిత్‌ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

TDP, BJP, Jana Sena Alliance: ఈ నెల 17న మూడు పార్టీల ఉమ్మడి సభకు ప్రధాని మోదీ రాక..5 సంవత్సరాల తర్వాత మరోసారి NDA కూటమిలోకి టీడీపీ
tdp, bjp, janasena

పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో అమిత్‌ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు చంద్రబాబు వివరించారు.  రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. పొత్తు అవశ్యకతను ప్రజలకు వివరించే బాధ్యతను పార్టీ ముఖ్యనేతలకు అప్పగించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 17న టీడీపీ-జనసేన నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ రానున్నారని చంద్రబాబు వివరించారు.

tdp, bjp, janasena

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 09, 2024 06:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).