TDP-Jana Sena-BJP Alliance Official: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కన్ఫార్మ్ చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్..
వచ్చే లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీల ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు.
వచ్చే లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీల ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. బీజేపీ, టీడీపీ కలసి రావడం వల్ల దేశానికి, రాష్ట్రానికి గెలుపు సునాయాసమే' అని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. అంతేకాదు ఈ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మెగా ర్యాలీ కూడా నిర్వహించే అవకాశం ఉంది.

I wholeheartedly welcome the decision of Shri @ncbn and Shri @PawanKalyan to join the NDA family. Under the dynamic and visionary leadership of Hon. PM Shri @narendramodi ji, BJP, TDP, and JSP are committed to the progress of the country and the upliftment of the state and…
— Jagat Prakash Nadda (Modi Ka Parivar) (@JPNadda) March 9, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 09, 2024 06:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

