AP CMO Reply: ‘వరాహ నది నీటిలో విద్యార్థులు చేతులు జోడించి..’ ఆ వీడియో ఉత్తుత్తిదే.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఉద్దేశపూర్వకంగా చేశారన్న ఏపీ సీఎంఓ కార్యాలయం..
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని లింగాపురం గ్రామానికి చెందిన విద్యార్థులు వరాహ నది నీటిలో చేతులు జోడించి నిలబడి రోడ్డు వేయాలని సీఎం జగన్‌కు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న వీడియోని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఉద్దేశపూర్వకంగా చేశారన్న ఏపీ సీఎంఓ కార్యాలయం
Amaravati, October 21: అనకాపల్లి జిల్లా (Anakapally) నర్సీపట్నం (Narsipatnam) మున్సిపాలిటీలోని లింగాపురం గ్రామానికి చెందిన విద్యార్థులు (Students) వరాహ నది నీటిలో చేతులు జోడించి నిలబడి రోడ్డు వేయాలని సీఎం జగన్‌కు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించి మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఏపీ సీఎంఓ స్పందించింది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఉద్దేశపూర్వకంగా చేశారని చెబుతూ.. అక్కడి రోడ్డు సదుపాయాలపై వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
The Chief Minister's Office has issued orders to District Collector to this effect.
In the inquiry it was found, the video was purposefully taken placing children in the water which is going viral.
The following video gives the actual view of the situation. 3/3 pic.twitter.com/kacVk7cMZY
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 20, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 21, 2022 10:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

