ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా చోడవరంలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. వెండి కిరీటం, ఓ వెండి విగ్రహం, సుమారు 100 తులాల ఆభరణాలను దొంగ ఎత్తుకెళ్లాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్షణాల్లో సెల్ ఫోన్ మాయం చేసిన కేటుగాళ్లు, కింద పడిపోయిన వస్తువు తీసుకునేలోపే కొట్టేసి పరార్..వీడియో ఇదిగో
Here's video:
సాయిబాబా గుడిలో చోరీ..
అనకాపల్లి జిల్లా చోడవరంలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. వెండి కిరీటం, ఓ వెండి విగ్రహం, సుమారు 100 తులాల ఆభరణాలను దొంగ ఎత్తుకెళ్లాడు.
రెండు రోజులు పూజారి వెంట ఉండి రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.… pic.twitter.com/4K0G4LwpQ0
— BIG TV Breaking News (@bigtvtelugu) September 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)