Tirupati Laddu Controversy: ఏఆర్ డెయిరీ నెయ్యి వాడలేదంటూ నారా లోకేష్ ట్వీట్, వాడకుంటే కల్తీ ఎలా జరిగిందంటూ కౌంటర్లు విసురుతున్న వైసీపీ కార్యకర్తలు
ఏపీ మంత్రి నారా లోకేష్ ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చిందంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు స్టేట్‌మెంట్‌కి విరుద్ధంగా లోకేష్ జులై 6, జులై 12న ఏఆర్ కల్తీ నెయ్యి ట్యాంక్‌లు వచ్చినట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు. టెస్టులకు పంపిన నాలుగు ట్యాంకుల నెయ్యి వాడలేదని లోకేష్ ప్రకటించారు
ఏపీ మంత్రి నారా లోకేష్ ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చిందంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు స్టేట్‌మెంట్‌కి విరుద్ధంగా లోకేష్ జులై 6, జులై 12న ఏఆర్ కల్తీ నెయ్యి ట్యాంక్‌లు వచ్చినట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు. టెస్టులకు పంపిన నాలుగు ట్యాంకుల నెయ్యి వాడలేదని లోకేష్ ప్రకటించారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడేసారంటూ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తుంటే అసలు ఆ ట్యాంక్‌ల నెయ్యి వాడలేదని నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు కౌంటర్లు వేస్తున్నారు.
శ్రీవారి ఆలయంలో భూమన ప్రమాణం వీడియో ఇదిగో, నెయ్యిలో తప్పు జరిగి ఉంటే సర్వ నాశనం అయిపోతామంటూ..
Here's Nara Lokesh Tweet
అధికారం అండగా ఉందనే అహంకారంతో కొవ్వు ఎక్కువైన జగన్ కమీషన్ల కక్కుర్తితో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కల్తీ పనులు చేశాడు. అడ్డంగా దొరికిపోయేసరికి ఫేక్ జగన్ తన ఫేక్ ముఠాలను దించి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నాడు. జంతువుల కొవ్వు కలిపిన నీ… https://t.co/dRQUf7Qy6q pic.twitter.com/2j3oqAwRyU
— Lokesh Nara (@naralokesh) September 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 23, 2024 08:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

