Notices To YCP Leaders: తిరుమలకు వైఎస్ జగన్, వైసీపీ నాయకులకు పోలీస్ నోటీసులు, అవాంఛనీయ సంఘటనలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరిక
తిరుమలలో వైయస్ జగన్ పర్యటన సందర్బంగా కడప జిల్లా నేతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు నోటీసులు జారీ చేశారు పోలీసులు.
తిరుమలలో వైయస్ జగన్ పర్యటన సందర్బంగా కడప జిల్లా నేతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు నోటీసులు జారీ చేశారు పోలీసులు. నేడు తిరుమలకు జగన్.. తిరుపతిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు.. పోలీస్ యాక్ట్ 30 అమలు
Here's Tweet:
వైసీపీ నాయకులకు నోటీసులు
తిరుమలలో వైయస్ జగన్ పర్యటన సందర్బంగా కడప జిల్లా నేతలకు నోటీసులు
అవాంఛనీయ ఘటనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
జిల్లా వ్యాప్తి ఉన్న వైసీపీ నేతలు నోటీసులు జారీ చేసిన పోలీసులు@ysjagan @YSRCParty#Kadapa #ycpleaders #Bigtv pic.twitter.com/XiXqpX2LXf
— BIG TV Breaking News (@bigtvtelugu) September 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 27, 2024 10:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

