ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా యస్.రాయవరం మండలం రేవుపోలవరం తీరంలో ఘటన జరిగింది.

కనుమ పండుగ సందర్భంగా సముద్ర స్నానికి వెళ్లారు కాకర మణికంఠ (18), పసనబోయిన సాద్విక్ (10). అలల ఉధృతిలో చిక్కుకుని విద్యార్థులు మృతి చెందారు. మృతులు తుని మండలం లోవకొత్తూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.  సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం..తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై చర్చ, పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)