Video: మనవరాలితో జలవిహారం చేస్తున్న రఘువీరా రెడ్డి, సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్ మాజీ చీఫ్
రఘువీరా రెడ్డి సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ ఆసక్తికర వీడియోలు పంచుకుంటూ అభిమానులను పలకరిస్తుంటారు. తాజాగా, తన మనవరాలితో కలిసి ఓ ఫైబర్ డింగీలో జలవిహారం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. తమ స్వగ్రామం నీలకంఠాపురం వద్ద ఓ జలాశయంలో మనవరాలితో కలిసి సరదాగా గడిపినట్టు రఘువీరా ట్వీట్ చేశారు.

Here's Video
With my granddaughter sailing on a coracle , at my village #Neelakantapuram pic.twitter.com/zSWPaqqoIg
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) February 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 23, 2023 07:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).