పవన్ కల్యాణ్ ఆరోపణలకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే పవన్ 175 సీట్లలో పోటీ చేయాలని సవాలు విసిరారు. పాతిక సీట్లలో పోటీ చేసి ఎలా సీఎం అవుతావని ప్రశ్నించారు. పవన్ ఓ పిరికిపందా అని, ఆయనకి చంద్రబాబు సపోర్టు కావాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన కంటే కేఏ పాల్ వందరెట్లు బెటరని మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ ఆరోపణలకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే పవన్ 175 సీట్లలో పోటీ చేయాలని సవాలు విసిరారు. పాతిక సీట్లలో పోటీ చేసి ఎలా సీఎం అవుతావని ప్రశ్నించారు. పవన్ ఓ పిరికిపందా అని, ఆయనకి చంద్రబాబు సపోర్టు కావాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన కంటే కేఏ పాల్… pic.twitter.com/d06P471bM3
— ChotaNews (@ChotaNewsTelugu) August 13, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)