YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు, నేడు సీబీఐ విచారణకు హాజరుకాలేనని తెలిపిన వైఎస్ అవినాష్ రెడ్డి, 4 రోజుల తర్వాత హాజరవుతానని వెల్లడి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ఈరోజు సీబీఐ ముందుకు విచారణకు హాజరుకావాల్సి ఉంది.అయితే ఈరోజు సీబీఐ ముందు విచారణకు హాజరుకాలేకపోతున్నానని అవినాశ్ రెడ్డి తెలిపారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ఈరోజు సీబీఐ ముందుకు విచారణకు హాజరుకావాల్సి ఉంది.అయితే ఈరోజు సీబీఐ ముందు విచారణకు హాజరుకాలేకపోతున్నానని అవినాశ్ రెడ్డి తెలిపారు.ముందస్తు షెడ్యూల్ ఉన్న కారణంగా తాను విచారణకు హాజరుకాలేనని, నాలుగురోజుల తరువాత విచారణకు హాజరవుతానని సీబీఐకి సమాచారం అందించారు.
News
విచారణకు హాజరుకాలేనని సీబీఐకి తెలిపిన వైఎస్ అవినాష్ రెడ్డి
ముందస్తు షెడ్యూల్ ఉన్న కారణంగా తాను విచారణకు హాజరుకాలేనన్న అవినాష్
నాలుగురోజుల తరువాత విచారణకు హాజరవుతానని సీబీఐకి సమాచారం
ఇంకా సీబీఐ విచారణకు హాజరుకాని అవినాష్ రెడ్డి pic.twitter.com/n3j5KKgybE
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 16, 2023 11:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

