Leopard At Srishailam-Hyderabad Road: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం.. వీడియో వైరల్
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం సృష్టించింది. వటవర్లపల్లి సమీపంలో కారులో సున్నిపెంట నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ప్రయాణికులకు చిరుత కనిపించడంతో వాళ్ళు ఒకింత ఆందోళనకు, భయానికి గురయ్యారు.
Srishailam, Oct 28: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై (Srishailam-Hyderabad Road) చిరుతపులి (Leopard) కలకలం సృష్టించింది. వటవర్లపల్లి సమీపంలో కారులో సున్నిపెంట నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ప్రయాణికులకు చిరుత కనిపించడంతో వాళ్ళు ఒకింత ఆందోళనకు, భయానికి గురయ్యారు. కారు ముందు నుంచి చిరుత రోడ్డు దాటుతున్న వీడియోను ప్రయాణికులు చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు.. ఇస్కాన్ ఆలయానికి తాజాగా బెదిరింపులు.. నగరవాసులు, భక్తులు ఆందోళన
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి
వటవర్లపల్లి సమీపంలో కారులో సున్నిపెంట నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ప్రయాణికులకు కనిపించిన చిరుత
కారు ముందు నుంచి చిరుత రోడ్డు దాటుతున్నప్పుడు వీడియో చిత్రీకరించిన ప్రయాణికులు#Srisailam #Leopard #bigtv pic.twitter.com/qpuYjsqnHO
— BIG TV Breaking News (@bigtvtelugu) October 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 28, 2024 09:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

