Suryapeta:వానరాల దండయాత్ర, ఒకే ఇంటిపై 2 వేల కోతులు, రెండు గంటల పాటు రణరంగం, స్థానికుల భయాందోళన

సూర్యాపేట జిల్లా నూతనకల్‌(భగత్‌సింగ్ నగర్‌)లో వానరాలు దండయాత్ర చేశాయి. ఇళ్లపై చేరాయి సుమారు 2 వేల కోతులు. రెండు గంటల పాటు రణరంగం సృష్టించడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు.

Suryapeta:వానరాల దండయాత్ర, ఒకే ఇంటిపై 2 వేల కోతులు, రెండు గంటల పాటు రణరంగం, స్థానికుల భయాందోళన
2,000 monkeys were found on houses in Nutanakal of Suryapet district

సూర్యాపేట జిల్లా నూతనకల్‌(భగత్‌సింగ్ నగర్‌)లో వానరాలు దండయాత్ర చేశాయి. ఇళ్లపై చేరాయి సుమారు 2 వేల కోతులు. రెండు గంటల పాటు రణరంగం సృష్టించడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు.   భారీ వర్షాలు వాగులో చిక్కుకున్న కారు, రక్షించిన స్థానికులు..వీడియో ఇదిగో

Here's Video:

వానర దండయాత్ర..

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 31, 2024 01:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).