తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. వరంగల్ వెళ్తున్న భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం అదుపుతప్పి బోళ్తా పడింది. జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద పోలీస్ వాహనం బోళ్తా పడగా జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.  హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు.. 8 అంతస్తుల భవనం నేలమట్టం, షాకింగ్ వీడియో ఇదిగో

A police vehicle in Bhatti Vikramarka's convoy accident in Jangaon

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)