AEE Nikesh Kumar: ఏఈఈ నిఖేశ్ కుమార్ కేసు అప్‌డేట్, బ్యాంకు లాకర్లలో 2 కిలోల బంగారం, డైమండ్స్ గుర్తింపు
AEE నిఖేశ్ కుమార్ కేసులో విచారణ కొనసాగుతోంది. నిఖేశ్ కుమార్ బ్యాంక్ లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలు లభించగా దాదాపు 2 కిలోల బంగారం, ప్లాటినం డైమండ్స్ ఇతర ఆభరణాలు గుర్తించారు. కేవలం 2 లాకర్లు మాత్రమే నిఖేశ్ పేరు పై ఉన్నట్లు గుర్తించగా మిగతా 16 స్నేహితులు , కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు గుర్తించారు అధికారులు.
AEE నిఖేశ్ కుమార్ కేసులో విచారణ కొనసాగుతోంది. నిఖేశ్ కుమార్ బ్యాంక్ లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలు లభించగా దాదాపు 2 కిలోల బంగారం, ప్లాటినం డైమండ్స్ ఇతర ఆభరణాలు గుర్తించారు. కేవలం 2 లాకర్లు మాత్రమే నిఖేశ్ పేరు పై ఉన్నట్లు గుర్తించగా మిగతా 16 స్నేహితులు , కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు గుర్తించారు అధికారులు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్న అధికారులు (వీడియో)
Here's Tweet:
AEE నిఖేశ్ కుమార్ కేసులో కొనసాగుతున్న విచారణ
నిఖేశ్ కుమార్ బ్యాంక్ లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలు
దాదాపు 2 కిలోల బంగారం, ప్లాటినం డైమండ్స్ ఇతర ఆభరణాలు గుర్తింపు
కేవలం 2 లాకర్లు మాత్రమే నిఖేశ్ పేరు పై ఉన్నట్లు గుర్తింపు
మిగతా 16 స్నేహితులు , కుటుంబ సభ్యుల పేర్లపై… pic.twitter.com/kV3TmrAyU3
— BIG TV Breaking News (@bigtvtelugu) December 6, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 06, 2024 12:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

