వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చింది సోనియా గాంధీ అయితే ఆమెతో కలిసి ఎలా పనిచేస్తావు అని మా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ వాళ్లు తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసింది కాదు. వైఎస్ఆర్ మీద కాంగ్రెస్ పార్టీకి చాలా గౌరవం ఉంది. వైఎస్ఆర్ చనిపోయి 14 సంవత్సరాలు అవుతుంది. బైబిల్ ప్రకారం రెండు కాలాలు దాటిపోయింది. కాబట్టి అవతలి వారిలో రియలైజేషన్ వచ్చినపుడు.. మనలో క్షమించే మనసు రావాలి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులం అందరం కాంగ్రెస్ పార్టీని క్షమించాలి - వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చింది సోనియా గాంధీ అయితే ఆమెతో కలిసి ఎలా పనిచేస్తావు అని మా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారు
అది కాంగ్రెస్ పార్టీ వాళ్లు తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసింది… pic.twitter.com/BpuxOYDEve
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)