Anand Mahindra Dance With Ram Charan: రాంచరణ్ తో కలిసి నాటు నాటు స్టెప్పులు వేసిన మహీంద్ర గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఇద్దరు కలిసి నాటు నాటు పాటకు స్టెప్స్ వేశారు. హైదరాబాద్ లో నేడు వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా – ఈ రేసు జరిగింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఇద్దరు కలిసి నాటు నాటు పాటకు స్టెప్స్ వేశారు. హైదరాబాద్ లో నేడు వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా – ఈ రేసు జరిగింది. ఈ సందర్భంగా మహీంద్రా రేసింగ్ టీమ్ యాజమాని ఆనంద్ మహీంద్ర, రామ్ చరణ్‌తో కలిసి నాటు నాటు స్టెప్పులు వేసి అలరించారు. హైదరాబాద్ ఫార్ములా – ఈ రేసుకు వెళ్లడం వల్ల.. రేసుతో పాటు బోనస్‌గా రామ్ చరణ్ దగ్గర నాటు నాటు స్టెప్ నేర్చుకున్నాను. థ్యాంక్యూ రామ్ చరణ్ ఆస్కార్ కోసం గుడ్ లక్” అని మహీంద్ర ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Well apart from the race, one real bonus at the #HyderabadEPrix was getting lessons from @AlwaysRamCharan on the basic #NaatuNaatu steps. Thank you and good luck at the Oscars, my friend! pic.twitter.com/YUWTcCvCdw
— anand mahindra (@anandmahindra) February 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 11, 2023 09:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

