Hyderabad Shocker: హబీబ్‌నగర్‌లో బాలిక కిడ్నాప్, ఇంట్లో కరెంట్ లేని సమయంలో ఎత్తుకెళ్లిన ఆగంతకుడు, తప్పించుకుని పోలీసుల చెంతకు బాలిక

హైదరాబాద్‌లో వరుస కిడ్నాప్‌లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అబిడ్స్‌లో ఆడుకుంటున్న ఓ ఆరు సంవత్సరాల పాపను కిడ్నాప్ చేసిన ఉదాంతాన్ని మర్చిపోకముందే తాజాగా మరో కిడ్నాప్ జరిగింది. హబీబ్‌నగర్‌ అఘాపురాలో కరెంట్ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి బాలికను కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లాడు అగంతకుడు.

Hyderabad Shocker: హబీబ్‌నగర్‌లో బాలిక కిడ్నాప్, ఇంట్లో కరెంట్ లేని సమయంలో ఎత్తుకెళ్లిన ఆగంతకుడు, తప్పించుకుని పోలీసుల చెంతకు బాలిక
Another Kidnap Incident accrued at Hyderabad, girl escape from kidnappers(X)

Hyd, Aug 10:  హైదరాబాద్‌లో వరుస కిడ్నాప్‌లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అబిడ్స్‌లో ఆడుకుంటున్న ఓ ఆరు సంవత్సరాల పాపను కిడ్నాప్ చేసిన ఉదాంతాన్ని మర్చిపోకముందే తాజాగా మరో కిడ్నాప్ జరిగింది. హబీబ్‌నగర్‌ అఘాపురాలో కరెంట్ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి బాలికను కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లాడు అగంతకుడు.

అయితే కిడ్నాపర్‌ బారినుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాలిక నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కనిపించిన పెట్రోలింగ్ పోలీసులకు విషయాన్ని చెప్పింది.

వెంటనే పోలీసులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించి బాలికను అప్పగించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  అంబులెన్స్ వచ్చేలోపే అంతా జరిగిపోయింది. రోడ్డు లేకపోవడంతో పురిటినొప్పులతో వాగు వద్దే గర్బిణి ప్రసవం, శిశువు మృతి..విషాదాన్ని నింపిన వీడియో

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 10, 2024 11:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).