హైదరాబాద్ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు నుండి ఆర్మీ కెప్టెన్ శంకర్ రాజ్‌కుమార్ మృతి చెందారు. ఏఎంసీ సర్వీస్ కింద ఆర్మీలో కెప్టెన్ హోదాలో పనిచేస్తున్నారు రాజ్‌కుమార్. ఈ నెల 2న తన ఇంటి బాల్కనీలో నిలబడి ఉండగా ప్రమాదవశాత్తూ జారి కిందపడ్డాడు.వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించిన చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..బైక్‌ను ఢీకొట్టిన లారీ, భార్య భర్తలు ఇద్దరు మృతి..వీడియో
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)