KTR About Revanth Reddy Delhi Tour:రైతులకు మాయమాటలు..ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?..కేటీఆర్ ఫైర్, చల్లో ఢిల్లీ కాదు చలో పల్లె చేపట్టాలని సవాల్

రైతులకేమో మాయమాటలు..ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ కు దమ్ముంటే... “చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప…అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా.. అని ప్రశ్నించారు

KTR About Revanth Reddy Delhi Tour:రైతులకు మాయమాటలు..ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?..కేటీఆర్ ఫైర్, చల్లో ఢిల్లీ కాదు చలో పల్లె చేపట్టాలని సవాల్
BRS KTR Slams CM Revanth Reddy on Delhi Tour

రైతులకేమో మాయమాటలు..ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ కు దమ్ముంటే...

“చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప…అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా.. అని ప్రశ్నించారు.   వరంగల్ కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విభేదాలు, కొండా వర్సెస్ సారయ్య, దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సారయ్యకు కొండా సవాల్ 

Here's Tweet:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 23, 2024 03:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).